సింగమాల వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి వివరాలకు వెళ్తే శ్రీకాళహస్తి పట్టణంలోని దర్గామిట్ట వీధికి చెందిన శివయ్య శనివారం సాయంకాలం సొంత పనుల నిమిత్తం నాయుడుపేటకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం కిందపడి తీవ్రగాయాలతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు అక్కడ చికిత్స పొందు ఆదివారం రాత్రి మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు