గూడూర్: పితృవియోగానికి గురైన BRS నాయకుడు, రవికుమార్‌ను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా,గూడూరు మండలం,మచ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలోని,రేగడి తండాలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు భారత్ రవికుమార్ గారి తండ్రి, బానోత్ బిచ్చానాయక్ ఇటీవల మృతి చెందగా, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ,సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ ఎంపీ ,సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.