తిరుపతిలో స్పీకర్లు మంత్రులను కలిసిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
స్పీకర్లు, మంత్రులను కలిసిన ఎమ్మెల్యే కోనేటి తిరుపతికి విచ్చేసిన లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా, ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు, అనితను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. స్పీకర్లు, మంత్రికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.