అనంతపురం నగరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జగదీష్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల అమరవీరుల స్థూపానికి తొలుత నివాళులు అర్పించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.