తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో చిరుత పులి సంచారం కలకలం రేపింది ఘాట్రోడ్లో ఆహార అన్వేషణలో తిరుగుతున్న చిరుత సీసీ కెమెరాలు రికార్డు అయింది ఈ దృశ్యాలు వైరల్ కావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది చిరుత వాహనాల దారి నుంచి కొన్ని నిమిషాల పాటు సంచరించి ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయినట్లు సమాచారం టిటిడి అటవీశాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది.