అదిలాబాద్ అర్బన్: జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి: జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి
Adilabad Urban, Adilabad | Jun 6, 2025
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణశాఖ ప్రకటనతో తలమడుగు మండల రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. కొందరు...