ఆలూరు: బాపురం గ్రామంలో మంచినీటి పంప్ హౌస్ మరొకటి ఏర్పాటు చేయండి: బిఎస్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య
Alur, Kurnool | Nov 1, 2025 ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురం గ్రామంలో మంచి నీటి పంపు హౌస్ మరొకటి ఏర్పాటు చేయాలని, బీఎస్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య తెలిపారు. 30 గ్రామాలకు ఒకటే పంప్ అవుతుందని, ప్రజలకు తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, మరొక తాగునీటి పంపు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.