డప్పు కళను ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు అందించాలి, ఏపీ డప్పు కళాకారుల సంఘం డిమాండ్
తేదీ:22-09-2025 ప్రజాశక్తి సత్యవేడు డప్పు కళను ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు అందించాలి. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం డిమాండ్ డప్పు కలను ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు అందించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా నాయకులు సంక్రాంతి వెంకటయ్య సత్యవేడు మండల డప్పు కళాకారుల ప్రథమ మహాసభలో డిమాండ్ చేశారు. సోమవారం బేరి శెట్టి కళ్యాణ మండపంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేశాండి అరుణాచలం అధ్యక్షతన సత్యవేడు మండల డప్పు కళాకారుల స