కొత్తగూడెం: కొత్తగూడ మండలంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు చేరారు.. మండలంలోని వార్డు మెంబర్ మేకల ప్రభు ఎల్లమ్మ నీటి నరసయ్య తమ నాయకులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కుంజా కూసుమాంజలి సూర్య పార్టీలోకి ఆహ్వానించారు.. ఆమె మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలను నాయకులను కొత్త పాత తేడా లేకుండా అందరిని సమానంగా చూసుకొని కలుపుకు పోతానని అన్నారు.. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు..