గుంతకల్లు: గుత్తి SBI ఎటిఎం లో మహిళను ఏమార్చి 26,000 నగదు డ్రా చేసుకున్న దండగుడు
గుత్తి ఎస్బిఐ ఎటిఎం కేంద్రంలో మంగళవారం ఓ మహిళను ఏ మార్చి ఏటీఎం కార్డు చేంజ్ చేసి అందులో ఉన్న రూ 26000 నగదు డ్రా చేసుకున్నాడు ఓ దుండగుడు. ఈ సంఘటనపై బాధితురాలు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాసి అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ దుండగులు రెచ్చిపోతున్నారు పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు