తాడికొండ: మేడికొండూరు: రూ.1,37,000 సీజ్
మేడికొండూరు: రూ.1,37,000 సీజ్ గుంటూరు జిల్లాలో బుధవారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. మేడికొండూరు మండలం కొర్రపాడు చెక్పోస్ట్ వద్ద గుంటూరు చెందిన విశ్వనాథ్ కారును తనిఖీ చేశారు. హైదరాబాద్ వెళుతున్న అతని కారులో రూ. 1,37,000 గుర్తించారు. తగిన పత్రాలు చూపించకపోవడంతో ఎన్నికల నిబంధనలు ప్రకారం ఆ డబ్బులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.