కర్నూల్ రేంజ్ డీఐజీని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా నూతన ఎస్పీ సునీల్ షెరాన్
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ను కర్నూల్ లోని తన క్యాంపు కార్యాలయంలో నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ షెరాన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు పలు అంశాలపై చర్చించడం జరిగింది