పత్తికొండ: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ పాసింగ్ విధానాన్ని ఎత్తివేయడంతో వ్యాపారులు కొనడానికి ముందుకు రాలేదని రైతులు ఆందోళన
Pattikonda, Kurnool | Aug 25, 2025
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యాడలో నిలిచిపోయిన వేరుసెనగ టెండర్లు వ్యవసాయం మార్కెట్ అధికారులు వేరుశనగ పాసింగ్...