ధర్మపురి: దొంగతనం కేసును చేదించిన పోలీసులు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 22 తులాల బంగారం స్వాధీనం...
Dharmapuri, Jagtial | Sep 1, 2025
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గత నెల 30 వ తేదిన జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేదించారు. దొంగతనానికి పాల్పడిన...