సంగారెడ్డి: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్య వహించిన ప్రధానోపాధ్యాయురాలని సస్పెండ్ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయురాలు రోజాలను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ప్రాధాన్య శుక్రవారం ఆదేశించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, పాఠశాల ఆవరణలో డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.