ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించిన పద్మశాలి సంఘ సభ్యులు రాజకీయ నాయకులు
ఆర్మూర్ పట్టణంలో కొండ లక్ష్మణ్ బాబుజీ వర్ధంతిని ఆదివారం మధ్యాహ్నం 12 10 పద్మశాలి సంఘ సభ్యులు రాజకీయ నాయకులు నిర్వహించారు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన తెలంగాణ కోసం చేసిన ఉద్యమం గురించి కొనియాడారు.