తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ
తిరుపతి శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆయుధ పూజ వాహన పూజను ఘనంగా నిర్వహించారు వర్సిటీ ప్రాంగణంలోని వినాయక మండపం పద్మావతి అమ్మవారి ఆలయాల్లో అర్చకులు శాశ్వతంగా పూజలు నిర్వహించారు అనంతరం బీసీ ఉమా వాహనాలకు హారతి పట్టి కొబ్బరికాయ కొట్టి పూజారి కార్యక్రమం నిర్వహించారు సిబ్బంది అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.