మహబూబాబాద్: బయ్యారం బంజర తండాలో విషాదం, మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ,భానోత్ కుమార్ అనే యువరైతు మృతి
Mahabubabad, Mahabubabad | Sep 8, 2025
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బంజర తండ గ్రామానికి చెందిన బానోత్ కుమార్ (25) సోమవారం తన వ్యవసాయ బావి వద్ద మోటార్ ఆన్...