సంగారెడ్డి: సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి: డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్
సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ఆసుపత్రిని సందర్శించి అక్కడ పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధిగా అప్గ్రేడ్ చేయాలని ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాం