ఆత్రేయపురం మండలంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి, 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సీఐ విద్యాసాగర్
Kothapeta, Konaseema | Aug 8, 2025
రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం రాజవరం, పేరవరం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో...