దివ్యరామం వనాన్ని ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి చేయడం అభినందనీయం : సిపిఎం
sv దివ్య రామన్ నగర్ వనంలో ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయం ఫారెస్ట్ డిఎఫ్ఓ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని ఈ అభివృద్ధికి పూనుకోవడం అభినందనీయం వాకింగ్ ట్రాక్ లో మంచి గా రాళ్ల ఇసుకను ఏర్పాటు చేశారు చుట్టుపక్కల గార్డెన్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. తాబేళ్ల పార్కు చుట్టూ ఉన్న వాకర్స్ ట్రాక్ ను మరింత వెడల్పు చేసి ఆహ్లాదంగా తయారు చేయాలి. షటిల్ ఆడే కోర్టులకు రాకు ఇసుకతో మరింత అభివృద్ధి చేయాలి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేంద్ర తో కలిసి వారి బృందంతో పరిశీలన చేయడం జరిగింది వందవాసి నాగరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి