సిర్పూర్ టి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయడం లేదని కౌటాలలో రైతులతో కలిసి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 25, 2025
కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రజా పాలన అంటూ చెప్పుకుంటున్న...