హాస్పటల్లో మహిళ మృతి చెందిన ఘటన పై వివరణ ఇచ్చిన నెరవాటి హాస్పిటల్ యాజమాన్యం, IMA రాష్ట్ర మాజీఅధ్యక్షుడు డా.రవికృష్ణ
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
నంద్యాల పట్టణంలో నిరవాటి హాస్పిటల్ నందు గత రెండు రోజుల క్రితం సిరివెళ్ల కు చెందిన హబీబా అనేమహిళ శిశువుకు జన్మనిచ్చి మృతి చెందిన ఘటనపై నిర్వాటి హాస్పిటల్ యాజమాన్యం, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ స్పందించారు, మహిళ మృతి చెందిన ఘటనపై మంగళవారం మీడియా ముందు వివరణ ఇచ్చారు