గజపతినగరం: గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలి: గంట్యాడలో ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు
Gajapathinagaram, Vizianagaram | Aug 19, 2025
గంట్యాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం మధ్యాహ్నం గంట్యాడ లో ఎంపీపీ పీరుబండి హైమావతి అధ్యక్షతన జరిగింది. ఇందులో...