పుంగనూరు: టిడిపి కార్యకర్త కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కు పంపిణి.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం 16వ వార్డు లో కాపురం ఉంటున్న టిడిపి కార్యకర్త రాజా ఆర్సు, ప్రమాదవశాస్తూ మృతి చెందారు. టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి 5 లక్షల రూపాయలు చెక్కును రాజా అర్సు ,భార్య శశికళకు టిడిపి రాష్ట్ర బీసీ సంఘం కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్ అందజేశారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రాజా ఆర్సు కుటుంబ సభ్యులు. టిడిపి నాయకులు కిషోర్ ఆదివారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు టిడిపి సీఎం చంద్రబాబు. నారా లోకేష్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు