ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే విజయ్ చంద్ర
Vizianagaram Urban, Vizianagaram | Sep 6, 2025
పార్వతిపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించేందుకు తగు చర్యలు...