అసిఫాబాద్: నిష్పక్షపాతంగా పరిశీలన
జిల్లాలో వర్గ విభేదాలు లేవు: ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్
ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పరిశీలనను నిష్పక్షపాతంగా చేపట్టడం జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద డిసిసి పదవికి దరఖాస్తు చేసుకున్నారు.