తుఫాన్ ప్రభావంతో నేడు తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు
తుఫాన్ ప్రభావంతో కడప నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్లు గుంతకల్ డివిజన్ మేనేజర్ వెల్లడించారు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని ఆయన కోరారు తిరిగి వర్షాలు ఆగగానే మళ్లీ యధావిధిగా రైలు నడుస్తాయన్నారు