అనంతపురం నగరంలోని ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల విద్యార్థులు బైక్ కోసం ఘర్షణ.
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం నగరంలోని ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తుచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలసిందన్నారు.