కొత్తగూడెం: కొత్తగూడ మండల బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా మామిడి యాకయ్య నియామకం
మహబూబాబాద్ జిల్లా కొత్తగుడ మండలం బిజెపి ఓబీసీ మొర్చ మండల అధ్యక్షులు గా మామిడి యకయ్య సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు నియమితులయ్యారు..కొతగూడ మండలంలోని పొగుళ్ళపల్లి కి చెందిన మామిడి యాకయ్యా ను నియమించినట్లు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు పైండ్ల శ్రీనివాస్ నియామక పత్రం అందించారు..తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు బిజెపి అధిష్టానానికి జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు..పార్టీ కి ఎల్లవేళలా అండగా ఉంటానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు..