గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్, న్యూ బస్టాండ్, కోమటి చెరువు, తదితర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్స్ తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. - Siddipet News
గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్, న్యూ బస్టాండ్, కోమటి చెరువు, తదితర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్స్ తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.