మెదక్: నియోజకవర్గంలో విద్యా వైద్యం కోసం ప్రత్యేక కృషి
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
Medak, Medak | Sep 17, 2025 నియోజకవర్గంలో విద్య వైద్యం కోసం కృషి చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మమైనంపల్లి రోహిత్ రావు అన్నారు. పెద్ద ప్రజలకు సిటీ స్కానింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు బుధవారం ఉదయం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన నూతన టెక్నాలజీ సిటి స్కానింగ్ ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ప్రమాదాలకు గురైనప్పుడు డాక్టర్లు వైద్యం చేసేందుకు సులువుగా ఉండేందుకు నువ్వు టెక్నాలజీతో ఏర్పాటుచేసిన సిటీ స్కానింగ్ ఈ రోజు నుంచి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.