పూతలపట్టు: అతి ఉత్సాహం అత్యంత ప్రమాదకరం చేతుల్లో పెట్టుకొని టపాసులు వెలుస్తున్న ప్రజలు వైరల్ అయినా వీడియోలు
అతి ఉత్సాహం అత్యంత ప్రమాదకరం దీపావళి చేతిలో బుషులు పెట్టుకొని కాలుస్తున్న ప్రజలు వైరల్ అవుతున్న వీడియోలు కొంతమంది పండగ పూట చేతుల బుషులు పెట్టుకొని కాలుస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి ఇదేవిధంగా ఇంకెన్ని క్రీడలు ఉన్నాయో తెలియదు కానీ కొంతమంది అయితే ఇలా కూడా చేస్తారా అని విధంగా అంటున్నారు. అతి ఉత్సాహం అత్యంత ప్రమాదకరమైన విషయం గమనించాలని దీపావళి పండుగ అంటే వెలుగులు నింపే పండుగ అని అంటుంటారు కానీ కావడంతో ఇలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు