గిద్దలూరు: గాలికుంటు వ్యాధికి వేసే టీకాలు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు వేస్తామన్న రాచర్ల పశువైద్య శాఖ అధికారి నాగమణి
Giddalur, Prakasam | Sep 12, 2025
గాలికుంటు వ్యాధికి ఉచితంగా అందించే టీకాలను మీ పశువులకు వేయించాలని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుముల వీడు పశువైద్య శాఖ...