ఆర్మూర్: దుర్గా నగర్ తాండ వద్ద అదుపుతప్పి బైక్ పై నుండి కింద పడి ఇద్దరు మృతి
మాక్లూర్ మండలంలోని దుర్గా నగర్ తాండ సమీపంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై బుధవారం సాయంత్రం 4:10 తెలిపిన వివరాల ప్రకారం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటూ ఆయన భార్య పూజ మరియు తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్ పై నిజామాబాద్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో దుర్గా నగర్ తాండ వద్ద చింటూ నడుపుతున్న బైక్ అదుపుతప్పి కింద పడగా నారాయణకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందాడు చింటూకు తన భార్యకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పూజ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస