ప్రొద్దుటూరు: కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మృతి ముఖ్యమంత్రి చంద్రబాబు దే బాధ్యత: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
Proddatur, YSR | Nov 2, 2025 కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై గాఢ సంతాపం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 9 మంది మహిళలకు దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని నిర్లక్ష్యంగా మాట్లాడడం ఆశ్చర్యకరం అని రాచమల్లు మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగి ఉంటే ఆయన ఇలా మాట్లాడేవారు కాదని, ఈ మరణాలకు ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే అన్నారు.మృతదేహాలను తీసుకెళ్లే పరిస్థితిలో కూడా హోమ్ మినిష్టర్ ప్రభుత్వానికి సంబంధం లేదనడం ఏమిటని రాచమల్లు ప్రశ్ని