సిద్దిపేట డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన (43) ఫోన్లను CEIR టెక్నాలజీతో రికవరీ చేసి పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం ఈరోజు సిద్దిపేట ఏసీపి యం. రవీందర్ రెడ్డి, సంబంధిత బాధితులకు అందజేశారు.
Siddipet, Telangana | Jul 30, 2025