సీతంస్ కళాశాలలో నిద్ర మూర్తి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని డిఎస్పి సాయినాథ్ తెలిపారు సెకండ్ ఇయర్ డేటా సైన్స్ చదువుతున్న రుద్రమూర్తి సెకండ్ ఇయర్ చదువుతున్న యువతని ప్రేమించాడు. పెద్దవాళ్లు ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని తనకు ప్రేమించే యోచన లేదని యువత నిరాకరించిందని పోలీస్ విచారణలో తేలిందని డిఎస్పి తెలిపారు ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు