తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిక మండలం వడ్డీ కండ్రిగ గ్రామంలో తరచు అనారోగ్యాలు తలెత్తడంతో తీవ్ర మనస్థాపానికి గురై బుద్ధుడు ఓ విషపు ఆకు అనగా వడిసాకుతిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే వడ్డీకండ్రిగ గ్రామానికి చెందిన దొరస్వామి తన రెండు కిడ్నీలు పాడవటం తో జీవితంపై విరక్తి కలిగి విషపు ఆకు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఏరియా ఆసుపత్రి తరలించారు వైద్యులు పరిశీలించి నాలుగు రోజులు ఇతను వైద్యుల పరిరక్షణ ఉండాలి తెలిపారు