శంకరపట్నం: కేశవపట్నం KGBVని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మధ్యాహ్న భోజన సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపాటు
ఏమమ్మా నీ ఇల్లా ఇది.. మీ ఇంట్లో కెళ్ళి తెచ్చి పెడుతున్నావా అంటూ కూక్లపై MLA కవ్వంపల్లి తీవ్ర ఆగ్రహం... కరీంనగర్ జిల్లా కేశవపట్నం KGBVని మానకొండూర్ MLA కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం మద్య్హనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజన స్టాఫ్ తమను ఇష్టానుసారంగా తిడుతున్నారని, మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని ఇద్దరు బాలికలు ఏడుస్తూ MLAతో వాపోయారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూ 'ఏమమ్మా నీ ఇల్లా ఇది, నీ ఇంట్లకెల్లి పెడ్తున్నావా' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని GCDO కృపారాణిని ఆదేశించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజన