సూర్యాపేట: హుజూర్నగర్ మండలం బూర
గడ్డలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరగడ్డ మాచవరంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు దశాబ్ద కాలంగా గ్రామస్తులు తమకు అండగా ఉన్నారని మంత్రి గుర్తి చేశారు. చాకలి ఐలమ్మ పోరాటం గొప్పదన్నారు.