ఆదోని: దళిత రమేష్‌పై చేయని నేరం మోపీ, థర్డ్ డిగ్రీ ఉపయోగించిన వన్టౌన్ సీఐపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్
Adoni, Kurnool | Aug 18, 2025
ఆదోనిలోని అంబేడ్కర్ కాలనీకి చెందినటువంటి దళిత రమేష్ పై ఆదోని వన్ టౌన్ పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, బాధితుడు రమేష్...