ప్రకాశం జిల్లా ప్రజలకు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు బుధవారం రాబోవు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ డిఆర్ఓ తో పాటుగా ప్రజాప్రతినిధులైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఒంగోలు ఎంపీ బాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన యేసు క్రీస్తు మార్గం అందరికీ ఆచరణమైనదని ప్రజలందరూ శాంతి సంతోషాలతో ప్రశాంత వాతావరణంలో ఆనంద ఉత్సవాలతో పండుగను జరుపుకోవాలని ఆకా