నారాయణ్‌ఖేడ్: కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ కు చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరం: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమైన సంఘటన అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జన వాడే సంగప్ప గురువారం తెలిపారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ బీరాధర్ ప్రతాప్ తీవ్రంగా భయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. మృతుల కుటుంబాలకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.