శింగనమల: బుక్కరాయసముద్రం జడ్పిటిసి భాస్కర్ అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ సాధారణ సభ్య సమావేశంలో పాల్గొన్న
బుక్కరాయసముద్రం జడ్పిటిసి భాస్కర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాల సమయంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని తల్లికి వందనం సమస్యను సాధారణ సభ్య సమావేశంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు కలగజేసుకొని మీ సమస్యను తప్పకుండా పరిష్కారం చూస్తామని జెడ్పిటిసి భాస్కర్ కు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భరోసానిచ్చారు.