వికారాబాద్: జిల్లా కేంద్రంలో రామ్ మందిర్ వద్ద నేలకొరిగిన భారీ వృక్షం ట్రాఫిక్ అంతరాయం, తప్పిన పెను ప్రమాదం
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గాలి వాన తో రామ్ మందిర్ వద్ద వేపచెట్టు నేలకొరిగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది ఆ సమయంలో ఎవరు అటు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆ రైల్వే స్టేషన్ రోడ్డు మార్గాన తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించే కార్యక్రమం మొదలుపెట్టి ట్రాఫిక్ ను పోలీసులు బస్టాండ్ వైపు మళ్ళించారు