శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని తెప్పోత్సవంకార్యక్రమం వద్ద ఎలాంటి బాధ్యత సంఘటనలు జరగకుండా DSP వెంకటేశ్వర్లు
సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం ఐదు గంటల50 నిమిషాల సమయంలో తెప్పోత్సవం కార్యక్రమంలో ఎలాంటి అవాయించిన సంఘటన జరగకుండా డీఎస్పీ వెంకటేశ్వర్లు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు నూరు మంది పోలీసులతో గట్టి బందోబస్తు.