కోరుట్ల: మల్లాపూర్ మండలం కొత్తధాంరాజ్ పల్లిలోని గోదావరి ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం విచారణ చేపట్టిన పోలీసులు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తధాంరాజ్ పల్లిలోని గోదావరి ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం గోదావరి ప్రవాహం లో కొట్టుకొని వచ్చినట్లు సమాచారం, పూర్తి వివరాలు తెలియల్సి ఉంది ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీరు పెరగడంతో గోదావరి నీరు వదలడంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి కొట్టుకోవచ్చినట్లు స్థానికులు గుర్తించారు వెంటనే మల్లాపూర్ పోలీసులకు సమాచారం అందించారు పోలీసుల విచారణలో ఎవరు అని ఇంకా తెలియాల్సి ఉంది