జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సుబ్బారావు
జిల్లా విద్యాశాఖ అధికారిగా సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా బుధవారం నాడు ఆయన కలెక్టర్ ఢిల్లీ రావును జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ను కలిశారు.. జిల్లాలో నాడు నేడు ద్వారా విద్య వ్యవస్థలో వస్తున్న...మార్పులతో పాటు జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం పెంచుతానని కలెక్టర్కు హామీ ఇచ్చారు