నల్గొండ: నల్లగొండ జిల్లా జైలులో ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా కారాగారంలో ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు జైలు పర్యవేక్షణ అధికారి గౌర ప్రమోద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందిని బాధ్యత క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీలర్ బాలకృష్ణ డిప్యూటీ జైలర్ వెంకట్ రెడ్డి,చింతా వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీరామ్, అజీమ్, సైదులు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.